అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి

జవాబు రేపటి ప్రశ్నలో  చెబుతాను నిన్నటి ప్రశ్నకు జవాబు

అష్టాదశ శక్తి పీఠాలలో 1 వ శక్తిపీఠమైన  శాంకరి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

శ్రీలంక

2 వ శక్తిపీఠమైనకామాక్షి  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

కాంచీపురం, తమిళనాడు

3వ శక్తిపీఠమైన శృంఖల దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ 

4వ శక్తిపీఠమైన చాముండి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

 మైసూరు, కర్ణాటక

5వ శక్తిపీఠమైన జోగులాంబ  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

ఆలంపూర్, తెలంగాణ

6వ శక్తిపీఠమైన భ్రమరాంబిక  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

శ్రీశైల క్షేత్రం, ఆంధ్ర ప్రదేశ్ 

7వ శక్తిపీఠమైన మహాలక్ష్మి  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

కొల్హాపూర్, మహారాష్ట్ర

8వ శక్తిపీఠమైన ఏకవీరిక శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర

9వ శక్తిపీఠమైన మహాకాళి  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

 ఉజ్జయినిమధ్య ప్రదేశ్

10వ శక్తిపీఠమైన పురుహూతిక దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్

11వ శక్తిపీఠమైన గిరిజ దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా  

12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ 

13వ శక్తిపీఠమైన కామరూప  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

 గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం

14వ శక్తిపీఠమైన మాధవేశ్వరి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

 ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్ 

15వ శక్తిపీఠమైన వైష్ణవి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్

16వ శక్తిపీఠమైన మంగళ గౌరి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

గయ, బీహారు 

17వ శక్తిపీఠమైన విశాలాక్షి  శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

వారాణసి, ఉత్తర ప్రదేశ్

18వ శక్తిపీఠమైన సరస్వతి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ?

జమ్మూ కాశ్మీర్ 

జ్యోతిర్లింగాలు 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో 

1వ జ్యోతిర్లింగమైన సోమనాథ్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

గుజరాత్ ప్రభాస్ క్షేత్రం అంటారు చంద్ర ప్రతిష్ట 

2వ జ్యోతిర్లింగమైన మల్లికార్జున జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ . ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశారు 

3వ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర్  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

ఉజ్జయిని , మధ్యప్రదేశ్ 

4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

మధ్యప్రదేశ్

5వ జ్యోతిర్లింగమైన వైద్యనాధ్   జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

మహారాష్ట్ర 

6వ జ్యోతిర్లింగమైన భీమశంకర  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

మహారాష్ట్ర

7వ జ్యోతిర్లింగమైన రామనాథ  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

రామేశ్వరం , తమిళనాడు 

8వ జ్యోతిర్లింగమైన నాగేశ్వర్  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

ద్వారకా , గుజరాత్

9వ జ్యోతిర్లింగమైన విశ్వనాథ  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

వారణాసి , ఉత్తరప్రదేశ్

10వ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

నాసిక్ , మహారాష్ట్ర

11వ జ్యోతిర్లింగమైన కేదారీశ్వర్  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

ఉత్తరాఖండ్

12వ జ్యోతిర్లింగమైన ఘృష్ణేశ్వర్  జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?

మహారాష్ట్ర 


పంచభూత లింగ క్షేత్రాలలో 

వాయు లింగం ఎక్కడ ఉంది ?

శ్రీకాళహస్తి , ఆంధ్రప్రదేశ్ 

జల లింగం ఎక్కడ ఉంది ?

జంబుకేశ్వరం , తమిళనాడు 

భూ లింగం ఎక్కడ ఉంది ?

కాంచీపురం , తమిళనాడు 

ఆకాశ లింగం ఎక్కడ ఉంది ?

చిదంబరం తమిళనాడు

అగ్నిలింగం ఎక్కడ ఉంది ?

అరుణాచలం తమిళనాడు



Comments

Popular posts from this blog

ప్రసిద్ధ దేవాలయాలు

Videos

PANCHANGAM