జవాబు రేపటి ప్రశ్నలో చెబుతాను నిన్నటి ప్రశ్నకు జవాబు అష్టాదశ శక్తి పీఠాలలో 1 వ శక్తిపీఠమైన శాంకరి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? శ్రీలంక 2 వ శక్తిపీఠమైనకామాక్షి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? కాంచీపురం, తమిళనాడు 3వ శక్తిపీఠమైన శృంఖల దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ 4వ శక్తిపీఠమైన చాముండి దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? మైసూరు, కర్ణాటక 5వ శక్తిపీఠమైన జోగులాంబ శక్తి పీఠం ఎక్కడ ఉంది ? ఆలంపూర్, తెలంగాణ 6వ శక్తిపీఠమైన భ్రమరాంబిక శక్తి పీఠం ఎక్కడ ఉంది ? శ్రీశైల క్షేత్రం, ఆంధ్ర ప్రదేశ్ 7వ శక్తిపీఠమైన మహాలక్ష్మి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? కొల్హాపూర్, మహారాష్ట్ర 8వ శక్తిపీఠమైన ఏకవీరిక శక్తి పీఠం ఎక్కడ ఉంది ? మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర 9వ శక్తిపీఠమైన మహాకాళి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? ఉజ్జయిని , మధ్య ప్రదేశ్ 10వ శక్తిపీఠమైన పురుహూతిక దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ 11వ శక్తిపీఠమైన గిరిజ దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది ? ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్